“Veekshana Song” is an intense and captivating song from the Telugu movie Veekshanam. The song has a powerful melody that grabs your attention with its deep and emotional tone. The lyrics evoke a sense of mystery and intrigue, making the song feel thought-provoking and reflective. “Veekshana Song Lyrics” creates a strong atmosphere that resonates with the listener.
Written and sung by Asura, the lyrics add depth to the song’s message, while the musical composition by Samarth Gollapudi enhances the emotional impact. Vaishnavi Kovvuri’s voice complements the mood perfectly, making “Veekshana Song Lyrics” is a memorable and moving experience for anyone who listens to it.
Song Name: | Veekshana |
Movie Name: | Veekshana |
Singer/s: | Asura, Vaishnavi Kovvuri |
Lyricist: | Asura |
Music Director: | Samarth Gollapudi |
Veekshana Song Telugu Lyrics
సోలో గా లైఫ్ తోనే
చేస్తున్న వైబ్ చెక్
సోషల్ లైఫ్ నచ్చదు నాకు
లైట్ తీస్కో బ్లూ టిక్స్
టీవీలో సినిమాలెన్నో
ఉండదు గా దాంట్లో కిక్
కిటికిలోంచి బయటికి చూస్తూ
సెర్చింగ్ ఫర్ క్యూట్ చిక్స్
కాలిగా ఇంట్లో ఉన్నా
కాలం తో కవ్విస్తున్నా
కలిసొచ్చిన గాలి వాన
ఎక్కట్లే గాన వాన
కన్ను చూపు కాలిగున్నా
మనసేమో బోర్ అంటున్నా
చీకటి నా చుట్టు ఉన్నా
చేస్తున్న వీక్షణ
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణంతా నిరీక్షణల్లే
మరి కొత్త కధలే వెతికింది
మబ్బులన్ని తెగ రంగులు మారి
ప్రేమ వర్షమై కురిసింది
వేసిన ముసుగులు అన్ని చేరిచి
మనసును రెండుగా విరిచింది
చేసిన క్రియలే కర్మగా మారి
చావుని చెంతకి తెచ్చింది
చుట్టు కధలు చూస్తూ కదులు
కాలి ఇంటిలోన ఆత్మ కదులు
గుండె బెదురు ప్రేమకి బదులు
యధలో కలిగే ఏదో కొత్త దిగులు
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ
వీక్షణ వీక్షణ వీక్షణ
వీక్షణ ముగిసిందా
నీ కధ మారిందా
Veekshana Song Tinglish Lyrics
Solo Ga Life Thone
Chesthunna Vibe Check
Social Life Nacchadu Naaku
Lite Theesko Blue Ticks
Tv Lo Cinemalenno
Undadhu Ga Dantlo Kick
Kitikilonchi Bayatiki Chustu
Searching For Cute Chicks
Kaliga Intlo Unna
Kalam Tho Kavvisthunna
Kalisochina Gaali Vaana
Ekkatle Gaana Vaana
Kannu Chupu Kaligunna
Manasemo Bore Antunna
Chikati Na Chuttu Unna
Chesthunna Veekshana
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshanantha Nirikshanalle
Mari Kotha Kadhale Vethikindi
Mobbulanni Tega Rangulu Mari
Prema Varshamai Kurisindi
Vesina Musugulu Anni Cherichi
Manasunu Renduga Virichindhi
Chesina Kriyale Karmaga Mari
Chavuni Chentaki Tecchindhi
Chuttu Kadhalu Chustu Kadulu
Kali Intilona Aathma Kadulu
Gunde Beduru Premaki Badulu
Yadhalo Kalige Edho Kotha Digulu
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshana Veekshana
Veekshana Veekshana Veekshana
Veekshana Mugisindaa
Nee Kadha Maarindaa