“MCA Song” is a lively song from the Telugu movie “MCA – Middle Class Abbayi.” Sung by Nakash Aziz, the lyrics for this upbeat track are penned by Chandrabose, while the music is composed by Devi Sri Prasad. With its catchy tune and energetic beats, “MCA Song Lyrics” adds a vibrant touch to the movie’s soundtrack, making it a favorite among fans.
In simpler terms, “MCA Song Lyrics ” is a fun and energetic song from the movie “MCA – Middle Class Abbayi.It’s all about celebrating the middle-class lifestyle with enthusiasm and joy. The lively music and catchy lyrics of this track are sure to lift your spirits and put a smile on your face.
Song Name: | MCA |
Movie Name: | MCA -Middle Class Abbayi |
Singer/s: | Nakash Aziz |
Lyricist: | Chandrabose |
Music Director: | Devi Sri Prasad |
MCA Song Telugu Lyrics
వీధి చివర ఉంటాదో టీ కొట్టు
ఆడ మెం తాగే టీ ఏమో 1/2
ఒంటి మీద ఉండేదొక్క జీన్స్ ప్యాంటు
పైన అపుడపుడు మారుస్తాం టీ షీర్ట్
మా ఫేవరెట్ హీరో సినిమా హిట్
అయితే మెం కూడా చేస్తాం సేమ్ హెయిర్ కట్యూ
మా కాలనీ కావేరి తోటి సైలెంటు
కానీ కలల్లోన కాజల్ తో డ్యూయెట్ -ఉ
ఆషాడం సేల్స్ లో హాఫ్ రేట్ కిచ్చిన
మిగతా హాఫ్ అడుగుతాం డిస్కోఉంటూ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ మిడిల్
మిడిల్ క్లాస్ అబ్బాయిలం
హే పిక్చర్ నాది పాప్ కార్న్ నీది
మందే నాది ముంచింగ్ నీది
బైక్ ఏ నాది పెట్రోల్ నీది
ఆర్ట్ సిగరెట్ నాది
మామ కిల్లి నీది
అని వాటా వేసి ఖర్చే పెడతాం
అరేయ్ పైసా పైసా పొగే చేస్తాం
చివరికి చిట్టి కట్టి
చీటింగ్ అవుతాం
మల్లి లక్ ఏ వస్తుందని
లాటరి ట్రై చేస్తాం
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ మిడిల్
మిడిల్ క్లాస్ అబ్బాయిలం
హే పాస్ బుక్ లో పైసల్ కన్నా
ఫేస్బుక్ లో ఫ్రెండ్స్ ఎక్కువ
వాడండుకున్నా కూరలకన్నా
పక్కింటోలిచే పచ్చలెక్కువ
అరేయ్ పేపర్ లోన వార్తల కన్నా
పిట్టగోడ కడా న్యూస్ ఎక్కువ
అరేయ్ బీర్ బాటిల్ లే తాగేకన్నా
వాటిని అమ్మేటప్పుడు కిక్ ఏ ఎక్కువ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ క్లాస్ అబ్బాయిలం ఎం సి ఏ
మేమె మిడిల్ మిడిల్
మిడిల్ క్లాస్ అబ్బాయిలం
MCA Song Tinglish Lyrics
Veedhi chivara untadho Tea kottu
Aada mem thaage tea emo 1/2
Onti meedha undedhokka jeans pant-u
Paina apudapudu marustham tea shirt-u
Maa favourite hero cinema hit-u
Aithe mem kooda chestham same hair cut-u
Maa colony kaveru thoti silentu
Kaani kalallona kajal tho duet-u
Aashadam sales lo half rate khichina
Migatha half adugutham discountu
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle middle
Middle class abbailam
Hey picture naadhi pop corn needhi
Mandhe nadhi munching needhi
Bike ye naadhi petrol needhi
Aret cigarette naadhi
Mama killi needhi
Ani vaata vesi karche pedatham
Arey paisa paisa poge chestham
Chivariki chitti katti
Cheating avtham
Malli luck ye vasthundhani
Lottery try chestham
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle middle
Middle class abbailam
Hey pass book lo paisal kanna
Facebook lo friends ekkuva
Vadnukunna kooralakanna
Pakkintolliche pacchalekkuva
Arey paper lona vaarthala kanna
Pittagoda kaada news ekkuva
Arey beer bottle le thaagekanna
Vaatini ammetappudu kick ye ekkuva
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle class abbailam MCA
Meme middle middle
Middle class abbailam