Kotha Kotha Bhasha Song Lyrics – Nirmala Convent Telugu Movie

“Kotha Kotha Bhasha Song” is a lively song from the Telugu movie “Nirmala Convent.” Sung by A. R. Ameen, son of the famous musician A. R. Rahman, the song has a fresh and energetic melody created by music director Roshan Saluri. A. R. Ameen’s youthful vocals give the track a special charm. The song’s upbeat rhythm and catchy tune make it enjoyable for listeners of all ages.

The creative writing beautifully captures the essence of change and growth, making the song inspiring and uplifting. With its infectious energy and uplifting lyrics, “Kotha Kotha Bhasha Song lyrics” stands out as a highlight in “Nirmala Convent.”

Song Name:Kotha Kotha Bhasha
Movie Name:Nirmala Convent
Singer/s:A. R. Ameen
Lyricist:Ananta Sriram
Music Director:Roshan Saluri

Kotha Kotha Bhasha Song Telugu Lyrics

కొత్త కొత్త భాష
కొత్త ప్రేమ భాష
నీకు నాకు మధ్య హోఓ
అక్షరాలు లేవు డిక్షనరీలు లేవు
గ్రామర్ ఐన లేదే హోఓ
నీ నా కన్నుల్లోన
నీ నా నవ్వుల్లోన
మౌనం మోగించే భాష
లెమ్మీ లెమ్మీ సే

ఎంయూ మిస్ యు ఓ
కేయూ కిస్ యు ఓ
ఏల్ యూ లవ్ యు ఓ ఓ
హే ఐ లవ్ యు
ఎం యూ మిస్ యు ఓ
కే యూ కిస్ యు ఓ
ఏల్యూ లవ్ యు ఓ ఓ
హే ఐ లవ్ యు

హూ పిచ్చి పిచ్చి భాష
అచ్చమైన భాష
అచ్చు వేయలేమే హోఓ
ఆశలెన్ని ఉన్న కోరికెంతో ఉన్న
చేరి వెయ్యగలదే హోఓ
నీ నా నీడల్లోన
నీ నా శ్వాసల్లోన
నిండే నింగైనా భాష
లెమ్మీ లెమ్మీ సే

టీయూ టచ్ యు ఓ
హెచ్యూ హాగ్ యు ఓ
ఏల్ యూ లవ్ యు ఓ ఓ
హే ఐ లవ్ యు
టీయూ టచ్ యు ఓ
హెచ్ యూ హాగ్ యు ఓ
ఏల్ యూ లవ్ యు ఓ ఓ
హే ఐ లవ్ యు

హే ముద్దు ముద్దు భాష
ముచ్చటయినా భాష
ముందుకెళ్లమంది
దూరమైనా కొద్దీ
దగ్గరవుతూ ఉంది
దారి చూపుతుందే హోఓ
నీ నా గుండెల్లోనా
నీ నా ప్రాణంలోనా
పొంగే ప్రాయాల భాష
లెమ్మీ లెమ్మీ సే

న్ యూ నీడ్ యు ఓ
ప్ యూ ఫీల్ యు ఓ
ల్ యూ లవ్ యు ఓ
హే ఐ లవ్ యు
న్ యూ నీడ్ యు ఓ
ప్ యూ ఫీల్ యు ఓ
ల్ యూ లవ్ యు ఓ
హే ఐ లవ్ యు

Kotha Kotha Bhasha Song Tinglish Lyrics

Kotha kotha bhasha kotha prema bhasha
Neeku naku madhya Hoo
Aksharalu levu dictionary lu levu
Grammar aina ledhe Hoo
Nee na kannullona nee na navvullona
Mounam moginche bhasha
Lemme lemme say

MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo
Hey I Love You
MU Miss You Oo
KU Kiss You Oo
LU Love You Oo Oo
Hey I Love You 

Hoo Pichi pichi bhasha
Acchamaina bhasha
Acchu veyaleme Hoo
Ashalenni unna korikentho unna
Cheri veyyagaladhe Hoo
Nee na needallona
Nee na swaasallona
Ninde ningaina bhasha
Lemme lemme say

TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo
Hey I Love You
TU Touch You Oo
HU Hug You Oo
LU Love You Oo oo
Hey I Love You

Hey mudhu mudhu bhasha
muchatayna bhasha
mundhukellamandi
dooramaina kodhi
daggaravuthu undi
dari chuputhunde Hoo
Ne na gundellona
ne na pranamlona
ponge prayala bhasha
Lemme lemme say

NU Need You oo
FU Feel You oo
LU Love You oo
Hey I Love You
NU Need You oo
FU Feel You oo
LU Love You oo
Hey I Love You

Kotha Kotha Bhasha Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttps://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here