“Jagamantha Sambaramay” Telugu Song Lyrics is a beautiful and celebratory song that highlights the arrival of Jesus as the Savior of the world. The lyrics emphasize the transformative power of His sacrifice, describing how He brought light into the darkness and freedom through His blood. The song radiates hope and joy, encouraging believers to cheer for Jesus with shouts of victory and gratitude. It conveys the deep faith in His eternal love and grace.
The verses reflect Jesus’ role as the awaited Messiah who came to rule the earth, lifting the burdens of humanity. With His arrival, all old things have passed away, and everything is renewed. The lyrics also speak of His eternal covenant and the transformation of tears into dances of joy. This uplifting song is a heartfelt reminder of His divine love and the celebration of His presence in the lives of believers.
Jagamantha Sambarame Song Telugu Lyrics
జగమంతా సంబరమే
చీకటి కమ్మెనే ఈ లోకంలో ఆజ్ఞను మీరగా ఏదేనులో
రక్షకుడొచ్చెనే మన రూపంలో విడుదలనిచ్చెనే తన రక్తంలో
ఈ లోకమునే వెలిగింపనూ......
ఆ మహిమనే వీడెనూ......
జగమంతా సంబరమే మొదలాయెనే
జయధ్వనులే చేయాలి మన యేసుకే "2"
1. నిరీక్షించే కన్నుల ఎదురుచూపు ఇతడే
నిత్యజీవమిచ్చే మోక్షమార్గం ఇతడే "2"
జనియించే రాజుగా భువినే పాలించ రా
భారములే బాప రా వచ్చెను మెస్సయ్యగా
"ఈ లోకమునే"
2. పాతవన్ని పోయెను క్రొత్తవిగా మారెను
నిత్య నిబంధననే మనకు ఇచ్చెను "2"
మార్చెను కన్నీటినీ మహిమలో నాట్యముగా
నమ్మిన ప్రతివారినీ మార్చెను తన స్వాస్థ్యముగా
"ఈ లోకమునే"
Jagamantha Sambarame Song Tinglish Lyrics
Coming