Ciciliya Ciciliya Song Lyrics – Spyder Telugu Movie

“Ciciliya Ciciliya Song” is a popular song from the Telugu movie “Spyder.” The song is sung by Shakthishree Gopalan and Hariharan, two well-known playback singers.Ciciliya Ciciliya Song Lyric penned by Ramajogayya Sastry, a respected lyricist in the Telugu film industry. The music for “Ciciliya Ciciliya Song” is composed by Harris Jayaraj, who is famous for creating memorable and catchy tunes.

The song “Ciciliya Ciciliya Song Lyrics” is known for its captivating melody and heartfelt lyrics. The combination of the singers’ voices adds a beautiful and harmonious touch to the song. The lyrics effectively convey the emotions, making the song a favorite among fans of the movie “Spyder.” The music complements the lyrics perfectly, making “Ciciliya Ciciliya Song” a standout track in the film’s soundtrack.

Song Name:Ciciliya Ciciliya
Movie Name:Spyder
Singer/s:Shakthishree Gopalan,Hariharan
Lyricist:Ramajogayya Sastry
Music Director:Harris Jayaraj

Ciciliya Ciciliya Song Telugu Lyrics

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలి కి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా
సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలి కి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

అలసల అలసల అయిలేమా
హే అలసల అయిలేమా
అలసల అలసల అయిలేమా ఆయిలీలేమా
అలసల అలసల అయిలేమా
హే అలసల అయిలేమా
అలసల అలసల అయిలేమా ఆయిలీలేమా
హే పిల్ల అచ్చచ
నా చేయి తాకించ
తాపాలు గోరు వేచ్చ వేడి పెంచ
ఇంకెందుకె చర్చ 123 లెక్కించ
పరువాల ఆకు పచ్చ ఆకాల్నించ

తిరిగే ఈ జగమును చూస్తే
నిజమే నీ సొగసుల కాస్తే
ఇదిగో ఇది పగిలే వార్తే
పగిలి నువ్ నవ్వు విసిరేస్తే

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలి కి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా
సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలి కి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

ఫ్యాన్ సిగ్నల్ లేని చోటేయ్
రెడ్ సిగ్నల్ లేని బాటేయ్
నీతో ఎంచక్కా ఎగిరిపోవాలి

ఓ బ్రేక్ఫాస్ట్ ఐ నీ పాదాలె
లంచ్ అల్లే హృదయం చాలే
న డిన్నర్ అంటే నీ నీలాల కళ్ళే

నా దేహ దేశం నీ స్పర్శ కోసం
నీ చిలిపి మోసం ఇట్స్ ఒకే ఆసమ్

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలి కి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

సిసిలియా అలా లల్లా లే ఓ
సిసిలియా అలా లల్లా లే ఓ

హే అలసల అలసల అయిలే
ఏ అలసల అలస అయిలే
హే అలసల అలసల అయిలే
త న న నన
హే అలసల అలసల అయిలే
ఏ అలసల అలస అయిలే
హే అలసల అలసల అయిలే
త న న నన

నీ గుండె విండో తెరిచి
పండోర పువ్వులు తెచ్చి
ఐ లవ్ యు అంటే
పులకించి పోతా

నా కోసం నచ్చి మెచ్చి
ల ల ల మెలోడీ నేర్చి
నువ్ పాడుతుంటే పూదోటయి పోత

ఓఓఓ గమ్మత్తుకుంది పెదవంచు సమరం
పోలితేనే లాగా మన ప్రేమ అమరం

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలి కి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
చెకుముకి ముద్దులు మొదలెడదామా

సిసిలియా సిసిలియా
చిరు చిరు గాలి కి సెగ పెడదామా
సిసిలియా సిసిలియా
సిసిలీ హోఓ

హే పిల్ల అచచ
న చెయ్యి తాకించి
తాపాలు గోరు వెచ్చ వేడి పెంచ

హేయ్ నీకోసం అచచ
దూరాలే తగ్గించ
లిప్స్టిక్ ల పూల తేనె రాసుకొచ్చా

తిరిగే ఈ జగమును చూస్తే
నిజమే నీ సొగసులో కాస్తే
ఇదిగో ఇది పగిలే వార్తే
పగిలి నువ్ నవ్వు విసిరేస్తే

Ciciliya Ciciliya Song Tinglish Lyrics

Ciciliya ciciliya
Chiru chiru gaali ki sega pedadhamaa
Ciciliya ciciliya
Chekumuki muddhulu modhaledadama (x2)

Alasala alasala ailema
Hey alasala ailema
Alasala alasala ailema ailelema (x2)

Hey pilla achhacha
Na cheyi thakincha
Thaapala goru vecha vedi pencha
Inkendhuke charcha 123 lekkincha
Paruvala aaku paccha aakalnincha


 
Thirige ee jagamunu choosthe
Nijame nee sogasulo kasthe
Idhigo idhi pagile vaarthe
Pagila nuv navvu visiresthe

Ciciliya ciciliya
Chiru chiru gaali ki sega pedadhama
Ciciliya ciciliya
Chekumuki muddhulu modhaledadama (x2)

Fan signal leni chotai
Red signal leni baatai
Neetho enchakka yegiripovali

O breakfast ai nee paadale
Lunch alle hrudayam chale
Na dinner ante nee neelaala kalle

Naa deha desam nee sparsha kosam
Nee chilipi mosam its okay awesome

Ciciliya ciciliya
Chiru chiru gaali ki sega pedadhama
Ciciliya ciciliya
Chekumuki muddhulu modaledadama

Ciciliya ula lallala le oo (x2)

Hey alasala alasala aile
Ye alasala alasa aile
Hey alasala alasala aile
Ta na na nana (x2)

Nee gunde window terichi
Pandora puvvulu techi
I love you ante
Pulakinchi pothaaa

Naa kosam nachi mechi
La la la melody nerchi
Nuv paaduthunte poodhotai potha

Ooo gammatthugundhi pedhavanchu samaram
Polythene laga mana prema amaram

Ciciliya ciciliya
Chiru chiru gaali ki sega pedadhama
Ciciliya ciciliya
Chekumuki muddhulu modhaledadama

Ciciliya ciciliya
Chiru chiru gali ki sega pedadhama
Ciciliya ciciliya
Cicili hoooo

Hey pilla achacha
Na cheyyi thakincha
Thaapala goru veccha vedi pencha

Heyy neekosam achacha
Dhoorale thaggincha
Lipstick la poola thene raasukocha

Thirige ee jagamunu choosthe
Nijame nee sogasulo kasthe
Idigo idhi pagile vaarthe
Pagila nuv navvu visiresthe

Ciciliya Ciciliya Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttps://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here