“Chinni Chinni Gundelo Song” is a delightful song from the Telugu movie “Preminchukundham Raa.” Sung by K.S. Chitra and S.P. Balasubramanyam, the track features a charming melody that captures the essence of romance and joy. The lyrics, written by Sirivennela Seetharama Sastry,composed by Mahesh Mahadevan. “Chinni Chinni Gundelo Song Lyrics” are expressive and add a heartfelt touch to the song .
“Chinni Chinni Gundelo Song Lyrics” is perfect for those who enjoy romantic and cheerful music, making it a great addition to any playlist dedicated to celebrating love and happiness.
Song Name: | Chinni Chinni Gundelo |
Movie Name: | Preminchukundham Raa |
Singer/s: | K.S. Chitra, S.P.Balasubramanyam |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | Mahesh Mahadevan |
Chinni Chinni Gundelo Song Telugu Lyrics
అంబరాల కోటాలో వలపు మొగ్గ విచ్చుకుంది చూడరా
సన్నజాజి తీగలా ప్రియున్ని ఎట్ట హత్తుకుంది చూడరా
లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా

చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
నీడలాగా తోడు ఉంటా పారిజాతమా
గుండెల్లోనే దాచుకుంటా నిన్నే ప్రాణమా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
నీ వాకిట ముగ్గునవుతా సందెపొద్దు వాలింకా సిగ్గునవుతా
నువ్వెళ్ళి దారిలోనే నీడనిచ్చు గున్న మావి చెట్టునవుతా
నా నవ్వులే నీవంట కంటిపాపలాగా నిన్ను చూసుకుంటా
కన్నీటిని పంచుకుంటా కాలమంతా నీకు నేను కావాలంటా
ప్రేమ కన్నా గొప్పదేది సృష్టిలోనే లేదురా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
ధనమున్న లేకున్నా గుప్పెడంత ప్రేమ ఉంది గుండెలోన
చావైనా బ్రతుకైనా నిన్ను విడిచి ఉండలేను క్షణమైనా
ఆ మాటే చాలునంట ఎన్ని బదలైన నేను ఓర్చుకుంటా
నే చేయి పట్టుకుంటే కాళ్ళు కడిగి నన్ను నేను ఇచ్చుకుంటే
సృష్టిలోనే అందమైన ప్రేమజంట మీదిరా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
నుదిటి బొట్టు మీద ఒట్టు నిన్నే వీడను
మల్లె పూల మీద ఒట్టు మాటలాడును
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నదాని చూపులో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
చిన్ని చిన్ని గుండెలో ఉప్పొంగుతున్న ఆశలెన్నో చూడనా
చిన్నవాడి కళ్ళలో తళుక్కుమన్న బాసలెన్నో చూడనా
లక్ష మాటలేలరా ప్రేమన్న రెండు అక్షరాలు చాలురా
వెయ్యి జన్మలేలరా వలపు పండుగొక్క రోజు చాలురా
Chinni Chinni Gundelo Song Tinglish Lyrics
Ambarala kotalo valapu mogga vichukundi chudara
sannajaji teegalaa priyunni yetta hattukundi chudara
laksha matalelara premanna rendu aksharalu chalura
veyyi janmalelara valapu pandugokka roju chalura
Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chupulo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa
Needalaga todu untaa parijatamaa
gundellone dachukunta ninne pranamaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa
Ne vakita muggunavuta sandepoddu valinka siggunavuta
nuvvelle darilona needanichu gunna mavi chettunavuta
na navvule neevanta kantipapalaga ninnu chusukunta
kannetini panchukunta kalamanta neku nenu kavaluntaa
prema kanna goppadedi srustilona leduraa
Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chupulo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa
Dhanamunna lekunna guppedanta prema undi gundelona
chavaina bratukaina ninnu vidichi undalenu kshanamaina
aa mate chalunanta yenni badhalaina nenu orchukunta
ne cheyi pattukunta kallu kadigi nannu nenu ichukunta
srustilone andamaina premajanta meedira
Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chupulo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa
nudhiti bottu meda ottu ninne vidanu
malle poola meda ottu mataladanu
Chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnadani chuplo talukkumanna basalenno chudanaa
chinni chinni gundelo uppongutunna ashalenno chudanaa
chinnavadi kallalo talukkumanna basalenno chudanaa
Laksha matalelara premanna rendu aksharalu chalura