“Chandamama Chandamama Song” from the movie Auto Driver is a charming and melodious track that captivates with its sweet tune. Composed by Deva, the music has a light and pleasant feel, adding to the song’s overall appeal. The melody flows smoothly, creating an engaging listening experience.
Sung by Sujatha and Hariharan, their voices blend beautifully to bring warmth and depth to the song. Sirivennela Seetharama Sastry’s lyrics add a touch of poetic charm, enhancing the song’s emotional impact. “Chandamama Chandamama Song Lyrics” is a memorable and delightful part of the film’s soundtrack.
Song Name: | Chandamama Chandamama |
Movie Name: | Auto Driver |
Singer/s: | Sujatha,Hariharan |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | Deva |
Chandamama Chandamama Song Telugu Lyrics
చందమామ చందమామ
సింగారాల చందమామ
చందమామ చందమామ
సింగారాల చందమామ
చందమామ చందమామ
సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నేళ్లతో
ఇస్తావా మనసిస్తావా
కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగి నెల తాళలేసే మేళలెన్నడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో
చందమామ చందమామ
సింగారాల చందమామ
కుర్ర బుగ్గ ఎర్ర సిగ్గు పిల్ల నవ్వు తెల్ల ముగ్గు వేసుకుంటాలే
గీకెకంట రేగే మంటా చేస్తే వంట నిన్నే జంట చేసుకుంటాలే
ఊరించేటి అందాలన్నీ
ఊరించేటి అందాలన్నీ ఆరేశాక ఆరాతీసా
చీకట్లోనే చిన్నందల చిత్రలేనో దాచలే
గుడిసైనా చాలు మనసు ఉంటె
గుడి కన్నా పదిలం కలిసుంటే
దాయి దాయి దరి దాటి పోనీకు రేయి
చందమామ చందమామ
సింగారాల చందమామ
తుళ్లింతలే గోదారల్లే ఏరు నీరు నీవు నేనై పొంగిపోదామా
చుక్క కళ్ళ నీలాకాశం జాబిలమ్మ జాడే ఉంటె పున్నమయిపోదా
మల్లె గాలి పాడే లాలి
మల్లె గాలి పాడే లాలి గిల్లి గింత పెట్టె వేళా
సన్న జాజి సయ్యాట్టలో కన్నె మోజు చుసాలే
చెలికడా నీడై నిల్చుంట
జవరాల అవుతా నీ చెంత
చేయి చేయి చేయిదాటి పోనీకు హాయియ్
చందమామ చందమామ
సింగారాల చందమామ
చందమామ చందమామ
సాయంత్రాల చక్కనమ్మ
వస్తావా కలిసొస్తావా
కవ్వించే కన్నుల వెన్నేళ్లతో
ఇస్తావా మనసిస్తావా
కైపెక్కే కమ్మని కౌగిలితో
నింగి నెల తాళలేసే మేళలెన్నడో
నిన్ను నన్ను ఊరేగించే మేఘాలెక్కడో
Chandamama Chandamama Song Tinglish Lyrics
Chandamama chandamama
singarala chandamama
Chandamama chandamama
singarala chandamama
chandamama chandamama
saayantrala chakkanama
vastava kalisostava
kavinche kanula venellatho
istava manasistava
kaipeke kamani kaugilitho
Ningi nela taalalese melalennado
ninnu nannu ooreginche meghalekkado
chandamama chandamama
singarala chandamama
Kurra bugga erra siggu pilla navvu tella muggu vesukuntale
geekakanta rege manta cheste vanta ninne janta chesukuntale
oorinche andalani
oorincheti andalani aresaka arateesa
cheekatloni chinnandala chitraleno daachale
Gudesaina chaale manasu unte
gudi kanna padilam kalisunte
daayi daayi dari daati poniku reyi
chandamama chandamama
singarala chandamama
Tullintale godaralle eru neeru neevu nenai pongipodama
chukka kalla neelakasam jabilamma jaade unte punnamaipoda
malle gaali paade laali
malle gaali paade lalli gilli ginta pette vela
sanna jaji sayyattalo kanne moju chusale
chelikada needai nilchunta
jawarala avta nee chenta
cheyi cheyi cheyidaati poneeku hayii
Chandamama chandamama
singarala chandamama
chandamama chandamama
saayantrala chakkanama
vastava kalisostava
kavinche kanula venellatho
istava manasistava
kaipeke kamani kaugilitho
Ningi nela taalalese melalennado
ninnu nannu ooreginche meghalekkado