“What is the Wrong Song” from the movie Ramnagar Bunny is a thought-provoking track that questions and challenges. Sung by ChandraHass, the song carries a powerful message, addressing feelings of confusion and frustration. “What is the Wrong Song Lyrics” resonate deeply, as they explore moments of doubt and introspection, making the listener reflect on the complexities of life.
With music composed by Ashwin Hemanth, the song’s intense sound complements the emotional depth of Bhaskar Yadav Dasari’s lyrics. The blend of impactful words and gripping melody makes “What is the Wrong Song Lyrics” a standout track, offering both an emotional and musical journey that stays with you long after the song ends.
Song Name: | What is the wrong |
Movie Name: | Ramnagar Bunny |
Singer/s: | ChandraHass |
Lyricist: | Bhaskar Yadav Dasari |
Music Director: | Ashwin Hemanth |
What is the wrong Song Telugu Lyrics
అరే అమ్మాయిలు అబ్బాయిలు
వన్ ప్లస్ వన్ ఐతే
మీకోచ్చిన ఇబ్బంది ఏంటంట
అరే పూలు ఉంటే తుమ్మెదలు
రాకుండా ఉంటాయా చెప్పండి
వాట్ ఈజ్ ద రాంగ్ అండి
అమ్మాయిలు అయస్కాంతం
అబ్బాయిలు వైస్కాంతం
ఈ థిరీ లో వాట్ ఈజ్ ద రాంగ్ అండి
ఆడ మగ అంటూ లవ్ లో పడకుంటే
ఈ ధునియాలో మనిషంటూ ఏడండీ
వాట్ ఈజ్ ద రాంగ్ దిల్ లో సాంగ్
షురూ ఐతే ఇక వాట్ ఈజ్ ద రాంగ్
వాట్ ఈజ్ ద రాంగ్
అమ్మాయి వెనక అబ్బాయి పడితే
వాట్ ఈజ్ ద రాంగ్
వాట్ ఈజ్ ద రాంగ్ రాంగ్
ఇక్కడ వాట్ ఈజ్ ద రాంగ్ రాంగ్
వాట్ ఈజ్ ద రాంగ్ రాంగ్
హే! మేము ప్రేమిస్తే
వాట్ ఈజ్ ద రాంగ్
ఏహ్! దట్స్ రైట్
థెర్స్ నతింగ్ రాంగ్ విత్ దిస్ మ్యాన్! హా-హా!
మేమంటు వెంట పడనీ
మగువల అందానికి అర్థం ఏదీ
మగవాడి లవ్ లో పడనీ
మనసే మీకుంటే యూజ్ ఏం ఉందీ
ఓ పోరి నీ ప్రేమిస్తే తప్పేంటి
క్రేజీ గా కిస్ ఇస్తే రాంగ్ ఏంటి
తప్పంటూ చేసేస్తే ముప్పేంటి
మాకంటూ ఈ కట్టుబాటేంటి
మా లైఫ్ మా ఇష్టం
మేము చేసింది తప్పు అయినా రైటే
ఐ డోంట్-యు కేర్ అంటు
మేము చేస్తాము సరికొత్త చట్టాల్నే
అమ్మాయిలు అయస్కాంతం
అబ్బాయిలు వైస్కాంతం
ఈ థిరీ లో వాట్ ఈజ్ ద రాంగ్ అండి
ఆడ మగ అంటూ లవ్ లో పడకుంటే
ఈ ధునియాలో మనిషంటూ ఏడండీ
వాట్ ఈజ్ ద రాంగ్ దిల్ లో సాంగ్
షురూ ఐతే ఇక వాట్ ఈజ్ ద రాంగ్
వాట్ ఈజ్ ద రాంగ్
అమ్మాయి వెనక అబ్బాయి పడితే
వాట్ ఈజ్ ద రాంగ్
ఏహ్ వాట్ వాట్ వాట్ వాట్
వాట్ ఏ వాట్ ఏ
వాట్ వాట్ వాట్ వాట్
వాట్ ఈజ్ ద రాంగ్
ఏహ్ వాట్ వాట్ వాట్ వాట్
వాట్ ఏ వాట్ ఏ
వాట్ వాట్ వాట్ వాట్
వాట్ ఈజ్ ద రాంగ్
What is the wrong Song English Lyrics
Arey Ammailu Abbailu
One Plus One Aithey
Meekochina Ibbandhi Entanta
Arey Poolu Unte Thummedhalu
Raakunda Untaaya Cheppandi
What Is The Wrong Andi
Ammailu Ice-kantham
Abbailu Vais-kantham
Ee Theory Lo What Is The Wrong Andi
Aada Maga Antu Love Lo Padakuntey
Ee Dhuniya Lo Manishantu Yedandi
What Is The Wrong-u Dil Lo Song-u
Shuru Aithey Ika What Is The Wrong-u
What Is The Wrong-u
Ammayi Venaka Abbayi Padithey
What Is The Wrong-u
What Is The Wrong-u Wrong-u
Ikkada What Is The Wrong-u Wrong-u
What Is The Wrong-u Wrong-u
Hey! Memu Premisthey
What Is The Wrong-u
Yeah! That’s Right
There’s Nothing Wrong With This Man! Ha-ha!
Memantu Vente Padani
Maguvala Andhaniki Artham Yedhi
Magavadi Love Lo Padani
Manase Meekunte Use Em Undhi
O Pori Ni Premisthey Thappenti
Crazy Ga Kiss Isthey Wrong Enti
Thappantu Chesesthey Muppenti
Maakantu Ee Kattubaatenti
Ma Life-u Ma Ishtam
Memu Chesindi Wrong Aina Right-eh
I Don’t-u Care Antu
Memu Chesthamu Sarikotha Chattalney
Ammailu Ice-kantham
Abbailu Vais-kantham
Ee Theory Lo What Is The Wrong Andi
Aada Maga Antu Love Lo Padakuntey
Ee Dhuniya Lo Manishantu Yedandi
What Is The Wrong-u Dil Lo Song-u
Shuru Aithey Ika What Is The Wrong-u
What Is The Wrong-u
Ammayi Venaka Abbayi Padithey
What Is The Wrong-u
Eh What-u What-u What-u What-u
What-eh What-eh
What-u What-u What-u What-u
What Is The Wrong-u
Eh What-u What-u What-u What-u
What-eh What-eh
What-u What-u What-u What-u
What Is The Wrong-u