“Vale Vale Poddula Song” is a vibrant and lively song from the Telugu movie Vaasu. Sung by the talented trio of S.P. Balasubramanyam, K.S. Chitra, and Karthik, the track is filled with energy and enthusiasm and music composed by Harris Jayaraj, complements this lively atmosphere with its upbeat and rhythmic composition.”Vale Vale Poddula Song Lyrics” a standout track in the film, perfect for those who love vibrant and cheerful music.
“Vale Vale Poddula Song Lyrics” bring a joyful and spirited vibe, making it an uplifting and memorable listen. The music enhances this lively atmosphere with its upbeat and rhythmic composition, creating a track that’s both fun and energizing.
Song Name: | Vale Vale Poddula |
Movie Name: | Vaasu |
Singer/s: | S.P.Balasubramanyam,K.S. Chitra,Karthik |
Lyricist: | Pothula Ravikiran |
Music Director: | Harris Jayaraj |
Vale Vale Poddula Song Telugu Lyrics
వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా
వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా
పుట్టుమచ్చే చూడనా తోలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జరానా మరి ముట్టుకుంటే కందన
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది
వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలల ఉందిలే
ఎన్ని అందాలో ఎన్నెన్ని అందాలో
కౌగిలించి ముద్దులిస్తే కలల ఉందిలే
ఎన్ని బంధాలో ఎన్నెన్ని బంధాలో
గుండెకేసి హత్తుకుంటే అలల ఉందిలే
ఇన్నాళ్లు ఈ ప్రేమంతా ఏమయ్యిందిలే
ఇవ్వాలె చెప్పేసావు ఎట్ట ఎట్టెట్టా
వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా తోలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జరానా మరి ముట్టుకుంటే కందన
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది
ఒంపుసొంపులతో ఈ ఒంటి బాధలతో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గవుతుందిలే
ఒంపుసొంపులతో ఈ ఒంటి బాధలతో
చీరంచే నవ్వేస్తుంటే సిగ్గవుతుందిలే
కంటి సైగలతో ని కొంటె చేష్టలతో
కవ్వించి రమ్మంటుంటే మతి పోతుందిలే
ఎన్నాళ్ళు మొయ్యలయ్యో పొంగే పొంగులే
ని సాయం కావాలయ్యో ఎట్ట ఎట్టెట్టా
వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా
పుట్టుమచ్చే చూడనా
పుట్టుమచ్చే చూడనా తోలి ముద్దే దానికి పెట్టనా
పట్టుకుంటే జరానా మరి ముట్టుకుంటే కందన
మందార బుగ్గల్లో ప్రేమంతా చెప్పింది
వాలే వాలే పొద్దుల తెగ ముద్దొస్తావే మరదలా
లేనే లేని హద్దుల నను జడిపిస్తావే వరదలా
Vale Vale Poddula Song Tinglish Lyrics
Vale vale poddula tega muddostave maradalaa
vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa
puttumache chudanaa
puttumache chudanaa toli mudde daniki pettana
pattukunte jaranaa mari muttukunte kandanaa
mandara buggallo premantaa cheppindi
vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa
yenni andalo yennenni andalo
kougilinchi mudduliste kalala undile
yenni andalo yennenni andalo
kougilinchi mudduliste kalala undile
yenni bandhalo yennenni bandhalo
gundekesi hattukunte alala undile
innallu ee premantaa yemayyindile
ivvale cheppesavu yetta yettetta
vale vale poddula tega muddostave maradalaa
lene leni haddula nanu jadipistave varadalaa
puttumache chudanaa toli mudde daniki pettana
pattukunte jaranaa mari muttukunte kandanaa
mandara buggallo premantaa cheppindi
ompusompulto ee onti badhalto
cheeranche navvestunte siggavutundile
ompusompulto ee onti badhalto
cheeranche navvestunte siggavutundile
kanti saigalto ne konte chestalto
kavvinchi rammantunte mati potundile
yennallu moyyalayyo ponge pongule
ne sayam kavalayyo yetta yettetta