“Regumullole Song” is a vibrant song featured in the Telugu movie “Chandhamama,” showcasing a blend of energetic vocals by Noel Sean, Karthik, and M.M.Srilekha. The lyrics, penned by Suddala Ashok Teja, evoke a sense of celebration and joy, capturing the essence of cultural festivity. K. M. Radha Krishnan’s music direction enriches the composition with lively beats and melodic harmonies,”Regumullole Song Lyrics” creating an infectious rhythm that uplifts the listener’s spirits.
“Regumullole Song Lyrics” exudes spirited performances that resonate with a festive theme portrayed in its lyrics. The song joyously celebrates tradition and community through vibrant energy and catchy melodies.
Song Name: | Regumullole |
Movie Name: | Chandhamama |
Singer/s: | Noel Sean, Karthik, M.M.Srilekha |
Lyricist: | Suddala Ashok Teja |
Music Director: | K. M. Radha Krishnan |
Regumullole Song Telugu Lyrics
రెగుముల్లొలె నాటు సిన్నాది
బొడ్డు మల్లెలు సూడు అన్నది
మీసాలు గుచ్చా కుండా
ఒరేయ్ బావో ముద్దాడుతావా అంది
కంది పూవల్లే ముట్టు కుంటాను
కందిరీగల్లె కుట్టి పోతాను
కుచ్చిళ్ళు జార కుండా
ఒరేయ్ బావో కౌగిళ్లు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బ
అది కదులుతుంటే వడదెబ్బ
నువ్వు కెలకమాకు మనసబ్బ
ఇక నిదుర రాదు నీయబ్బా
మీసాలు గుచ్చకుండా ఆ ఆ ఆ
కోనేటి నీళ్ళల్లో వంగింది రో
కుండల్లే నా గుండె ముంచింది రో
తను తడిసింది రో
నను తడిపింది రో
ఆ పిట్ట గోడెక్కి నుంచుంది రో
కొంమచి కాయేదో తెంపింది రో
అది జామపండు లా నను తింటుంది రో
ఎదురే పడితే ఎదలో గుండు సూదల్లే దిగుతావు రో
తన కనులు గిలికి సింగారి
తన జడను విసిరి వయ్యారి
చిరు నగవు చిలికి ఒక సారి
కోస పెదవి కొరికి ప్రతి సారి
యహ మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దాడతావా నువ్వు
ఆ జొన్న చేలల్లో పక్కంది రో
ఒల్లోన చేయ్యేస్తే సిగ్గ అంది రో
బులుపే తీరక కసి వూరింది రో
ఓసారి నాతోని సై అంటే రో
దాసోహమౌతాను నూరేళ్లు రో
ఇక తన కాళ్ళకే పసుపవూతాను రో
ఇదిగో పిలగో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దు రో
నీ నడుము పైన ఒక మాడతాయి
పై జన్మలోనే ఇక పుడతా
అని చెలిమి చేరి మోర పెడితే
తెగ కులుకులొలికే ఆ సిలికా
మీసాలు గుచ్చకుండా
ఒసేయ్ భామ ముద్దాడ లేనే నేను
కంది పూవల్లే ముట్టు కుంటాను
అః కందిరీగల్లె కుట్టి పోతాను
కుచ్చిళ్ళు జార కుండా
ఒరేయ్ బావో కౌగిళ్లు ఇవ్వు నువ్వు
మీసాలు గుచ్చకుండా
ఒరేయ్ బావో ముద్దాడుతావా నువ్వు
Regumullole Song Tinglish Lyrics
Regumullole Naatu Sinnaadi
Boddu Mallelu Soodu Annadi
Meesalu Guchaa Kunda
Orey Baavo Muddaaduthaavaa Andi
Kandi Poovalle Muttu Kuntaanu
Kandireegalle Kutti Pothaanu
Kuchillu Jaara Kundaa
Orey Bavo Kougillu Ivvu Nuvvu
Nee Nadumukentha Pogarabba
Adi Kadulutunte Vadadebbaa
Nuvu Kelakamaaku Manasabba
Ika Nidura Raadu Neeyabba
Meesalu Guchakunda Aa Aa Aa
Koneti Neellallo Vangindi Ro
Kundalle Naa Gunde Munchindi Ro
Thanu Thadisindi Ro
Nanu Thadipindi Ro
Aa Pitta Godekki Nunchundi Ro
Kommonchi Kayedo Thempindi Ro
Adi Jampandu Laa Nanu Thintundi Ro
Edure Padithe Edalo Gundu Soodalla Diguthavu Ro
Thana Kanulu Giliki Singari
Thana Jadanu Visiri Vayyari
Chiru Nagavu Chiliki Oka Sari
Kosa Pedavi Koriki Prathi Sari
Yaha Meesalu Guchakundaa
Orey Baavo Muddadathaava Nuvvu
Aa Jonna Chelallo Pakkandi Ro
Ollona Cheyesthe Siggandi Ro
Bulupe Theeraka Kasi Voorindi Ro
Osari Naathoni Sye Ante Ro
Dasohamouthanu Noorellu Ro
Ika Thana Kaallake Pasupavuthanu Ro
Idigo Pilago Nuvvu Gundello Pranalu Thododdu Roo
Nee Nadumu Paina Oka Madathai
Pai Janamalona Ika Pudatha
Ani Chelimi Cheri Mora Pedithe
Thega Kulukulolike Aa Silakaa
Meesalu Guchakundaa
Osey Bhaama Muddada Lene Nenu
Kandi Poovalle Muttu Kuntaanu
Aha Kandireegalle Kutti Pothanu
Kuchillu Jaara Kundaa
Orey Bavo Kougillu Ivvu Nuvvu
Meesalu Guchakundaa
Orey Bavo Muddaduthava Nuvvu