Rajadi Raja Song Lyrics – Andhala Ramudu Telugu Movie

“Rajadi Raja Song” from the Telugu movie Andhala Ramudu is a dynamic track sung by Tippu. The song features lyrics by E.S. Murthy and music composed by S. A. Rajkumar. With its lively rhythm and engaging beats, “Rajadi Raja Song Lyrics” adds a vibrant energy to the film’s soundtrack.

This track stands out with its catchy melody and dynamic rhythm. The compelling lyrics and energetic composition combine to make “Rajadi Raja Song Lyrics” a memorable and enjoyable song lyrics. It enhances the film’s lively atmosphere and resonates with listeners through its upbeat and rhythmic quality.

Song Name:Rajadi Raja
Movie Name:Andhala Ramudu
Singer/s:Tippu
Lyricist:ES Murthy
Music Director:S. A. Rajkumar

Rajadi Raja Song Telugu Lyrics

ఏహ్ రాజయోగం వచ్చిందయో నీకూ
ఏహ్ మంచిరోజులోచ్చాయిలే నేడు

రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు
కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు

నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడా రారా రారా

రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు
కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు

పూవుల చొక్క తొడిగావంటే ఎవరి మన్మదుడిని అంటరయ్యా నిన్ను

కళ్లజోడు పెట్టావంటే సినిమా హీరోలాగే ఉంటావయ్యా నువ్వు

గురువా నీది ఆ సింహరాశి కాదా మొనగాలైన ని కలుమొక్కలేదా
ఎందరెందరో మెచ్చినవాడు మా ఉరుకె వచ్చాడు

ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం బెదిరేలా చిందులు తోకలి

ఊరంతా అదిరేలా విందులు చేయాలి
ఆకాశం బెదిరేలా చిందులు తోకలి

రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు
కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు

అన్నా అదేంటన్నా అట్ట పడిపోయావ్
ఇందాకట్నుండి మీరేం చేస్తున్నారా

మీమల్ని పొగుడుతూ పడుతున్నామండీ

అది అందుకే దిష్టి తగిలి కిందడి పోయాను
ఒరేయ్ దిష్టి మొత్తం పోవాలి
ఇప్పుడు తిడుతుపదండ్రా

కుదరదండి

ఏహ్

మీమల్ని పొగుడుతూ పాడానికే డబులిచ్చారండి

ఒహ్హ్ ఈ వేయ తీసుకుని తిట్టేయండిరా

ఐతే ఓకే తిట్టాన్ద్ర

సచ్చినోడా నీ అమ్మకడుపుమాడ
నువ్వు పక్కనుంటే ఊరకుక్క చచ్చినంత కంపు

ఓరినాయనో ఓరి దిక్కుమాలినోడ నీ దిమ్మతిరిగి
దొంగకోళ్ల చూపు చూడమాకు

హే పోరా పోరంబోకు ఈ యూరులోఉండమకా
హే పోరా పోరంబోకు ఈ యూరులోఉండమకా

అరేయ్ సిగ్గు ఎగ్గు ఉంటె నీకూ మాలి ఇటా రానే రాకు

పెంట నాయాల రెకొతికాడా నక్క ని గుద్దలూడదీసి
నిన్ను చెప్పు తోటి కోట
పెంట నాయాల రెకొతికాడా నక్క ని గుద్దలూడదీసి
నిన్ను చెప్పు తోటి కొట్ట

ఆపండిరా రేయ్ మీకు దానమేడతానురా బాబు
మీరు తిడుతుంటే నామీద నాకే ఆశయం ఎస్తుందిరా
ఫస్ట్ దే కంటిన్యూ ఐపాడ్అమ్మ

అలగలాగే పడండిరా

రాజాధి రాజా వీరాధి వీరా నీకు వందనాలు
కోటి సూర్యులు వెళతారలు నీకు సాటికారు

నువ్వు అండగా మాకు ఉండగా రోజు పండగేలే
నిన్ను చూసిన మాకు పుణ్యమే అందాల రాముడా రారా రారా

Rajadi Raja Song Tinglish Lyrics

Yeeh Rajayoogam Vachindayo Neeku
Yeeh manchirojulochailee needu

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu velataralu neku satikaaru

nuvu andaga maaku undaga roju pandagele
ninnu chusina maaku punyame andala ramuda raara raara

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu velataralu neku satikaaru

puvula choka todigavante yevari manmadudani antarayya ninnu

kalajodu petavante cinema herolage untavaya nuvu

guruva needi aa simharasi kaada monagalaina ne kalumokkaleda
endarendaro mechinavadu ma uruke vachadu

uranta adirela vindulu cheyali
akasham bedirela chindulu thokali

uranta adirela vindulu cheyali
akasham bedirela chindulu thokali

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu velataralu neku satikaaru

anna adentanna ata padipoyav

indakatnundi merem chestunara

memalni pogudutu paduthunnamandi

adi anduke disti tagili kindadi poyanu
orey disti motham povali
ipudu tidatapadandra

kudaradandi

yeeh

memalni pogudutu padanike dabulicharandi

ohh ee veeya tisukuni titeyandra

aite ok titandira

sachinoda nee yamakadupumada
nuvu pakanunte urakuka chachinantha kampu

orinayano ori dikumalinoda nee dimadirigi
dongakolla chupu chudamaku

hey pora poramboka ee uurloundamaka
hey pora poramboka ee uurloundamaka

arey sigu yeggu unte neku mali itarane raku

penta nayala rekothikada nakka ne gudaludadisi
ninnu chepu thoti kota
penta nayala rekothikada nakka ne gudaludadisi
ninnu chepu thoti kota


aa pandira rey meku danamedatanura babu
meru tidatunte nameda nake asayam yestundira
firstude continue aipodamma

alagalage padandira

rajadhi raja veeradhi veera neku vandanalu
koti suryulu velataralu neku satikaaru

nuvu andaga maaku undaga roju pandagele
ninu chusina maaku punyame andala ramuda raara raara

Rajadi Raja Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here

Continue in browser
To install tap
and choose
Add to Home Screen
Lyricology
Get our web app. It won't take up space on your phone.
Install
See this post in...
Lyricology
Safari
Add Lyricology to Home Screen
Close

For an optimized experience on mobile, add Lyricology shortcut to your mobile device's home screen

1) Press the share button on your browser's menu bar
2) Press 'Add to Home Screen'.