Premante emitante Song Lyrics – Anandam Telugu Movie

“Premante Emitante Song” from the Telugu movie “Anandam” is a vibrant and engaging track. Sung by Devi Sri Prasad (DSP), Mallikharjun, and Sumangali, this song blends lively vocals with catchy rhythms. The lyrics, also penned by Devi Sri Prasad, reflect the excitement and joy of love.”Premante Emitante Song Lyrics” is adding a fun and energetic vibe to the track.

“Premante Emitante Song Lyrics” create an infectious energy that makes it truly stand out. Its spirited and joyful vibe makes it a perfect choice for those who enjoy vibrant and energetic music.

Song Name:Premante emitante
Movie Name:Anandam
Singer/s:Devi Sri Prasad (DSP),Mallikharjun,Sumangali
Lyricist:Devi Sri Prasad
Music Director:Devi Sri Prasad

Premante emitante Song Telugu Lyrics

ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా
ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

అడ్వాన్స్ వార్నింగ్ ఇవ్వకుండానే
డేట్ టైం మనకు చెప్పకుండానే
గుండెల్లో చోటుందోలేదో చూడకుండానే
అట్లీస్ట్ మన అనుమతైన అడగకుండానే

పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా
పుట్టేస్తోంది రా ప్రేమా పుట్టేస్తోంది రా ప్రేమా

వీ డోంట్ నో వెన్ వీ ఫాల్ ఇన్ లవ్
వీ డోంట్ నో వై వీ ఫాల్ ఇన్ లవ్
వీ డోంట్ నో హౌ వీ ఫాల్ ఇన్ లవ్
బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టూ ఫాల్ ఇన్ లవ్

లక్ ఉంటె గాని లవ్ దక్కదంట వలేసిన అది చిక్కదంట
వలేసిన అది చిక్కదంట
ప్రేమించడం గొప్ప ఆర్ట్ అంట ప్రేమించబడటం గిఫ్ట్ అంట
ప్రేమించబడటం గిఫ్ట్ అంట
లవ్ గెలిస్తే జన్మ ధాన్యమంటా ఎటుచూసినా గాని స్వర్గమంట
ఫెయిల్ ఐతే చాలా కష్టమంటా లైటేసిన లైఫ్ చీకటంటే

ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
ఏదేదో అయినట్టు ఏమైందో తెలియనట్టు వింత వింతగుంటాది ప్రేమా

వీ డోంట్ నో వెన్ వీ ఫాల్ ఇన్ లవ్
వీ డోంట్ నో వై వీ ఫాల్ ఇన్ లవ్
వీ డోంట్ నో హౌ వీ ఫాల్ ఇన్ లవ్
బట్ ఇట్స్ జస్ట్ గ్రేట్ టూ ఫాల్ ఇన్ లవ్

మనసు తోటి మనసునే మూడేసి మంత్రం ఈ ప్రేమ
కళ్ళలోన కాంతులేవో నింపే చైత్రమా
కొత్త కొత్త ఊసులేవో నేర్పే భాష ఈ ప్రేమ
తీయ్యనైనా పాటలేవో పాడే రాగం ఈ ప్రేమ
కరిగిపోని కళలతోటి గుండెను నిమ్పే ఈ ప్రేమ
లేనిపోని ఆశాలేవో రేపే మైకం ఈ ప్రేమ

ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం
ప్రేమే కదా శాశ్వతం ప్రేమించడమే జీవితం
ప్రేమకే మనసు అంకితం అంకితం

ప్రేమంటే ఏమిటంటే పక్కాగా చెప్పమంటే ఎట్టాగ చెప్పేది మావ
చూసినట్టు చెప్తుంటే నమ్మకేమి చేస్తాము ప్రేమించుకుందాము ప్రేమ

వీ డోంట్ నో వెన్ వీ ఫాల్ ఇన్ లవ్
వీ డోంట్ నో వై వీ ఫాల్ ఇన్ లవ్
వీ డోంట్ నో హౌ వీ ఫాల్ ఇన్ లవ్
బట్ ఇట్స్ రియల్లీ గ్రేట్ టూ ఫాల్ ఇన్ లవ్

Premante emitante Song Tinglish Lyrics

Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava
yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa
Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava
yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa

Advance warning ivvakundane
date time manaku cheppakundaane
gundello chotundoledo choodakundane
atleast mana anumataina adagakundane

Puttestondi ra premaa puttestondi ra premaa
puttestondi ra premaa puttestondi ra premaa

We dont know when we fall i love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love

Luck unte gaani love dakkadanta valesina adi chikkadanta
valesina adi chikkadanta
preminchadam goppa art anta preminchabadatam giftu anta
preminchabadatam giftu anta
love geliste janma dhanyamanta yetuchoosina gaani swargamanta
fail aite chaala kashtamanta lightesina life cheekatanta

Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppedi maava
yededo ayinattu emaindo teliyanattu vinta vintaguntaadi premaa

We dont know when we fall i love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its just great to fall in love

Manasu toti manasune mudese mantram ee prema
kallalona kaantulevo nimpee chaitramaa
kotta kotta oosulevo nerpe bhaasha ee prema
teeyyanainaa paatalevo paade raagam ee prema
karigiponi kalalatoti gundenu nimpe ee prema
leniponi aasalevo repe maikam ee prema

Prema kada saaswatam preminchadame jeevitam
premake manasu ankitam ankitam
prema kada saaswatam preminchadame jeevitam
premake manasu ankitam ankitam

Premante yemitante pakkaaga cheppamante ettaaga cheppali maava
chusinattu chepthunte nammakemi chesthamu preminchukundamu prema

We dont know when we fall i love
we dont know why we fall in love
we dont know how we fall in love
but its really great to fall in love

Premante emitante Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here