“Neeke Nuvvu Song” is a touching song from the Telugu movie Modati Cinema. Sung by Sagar, the track features a melodious and heartfelt tune that captures the listener’s emotions. The lyrics by Sirivennela Seetharama Sastry are deeply expressive and add a layer of poignancy to the song. Swaraj’s music direction provides a gentle and harmonious arrangement that beautifully complements the emotional tone of the track. “Neeke Nuvvu Song Lyrics” resonates deeply with the listener.
“Neeke Nuvvu Song Lyrics” evokes a sense of warmth and emotional connection. The combination of Sagar’s soulful vocals, evocative lyrics, and soothing music makes this song a standout in the film’s soundtrack.
Song Name: | Neeke Nuvvu |
Movie Name: | Modati Cinema |
Singer/s: | Sagar |
Lyricist: | Sirivennela Seetharama Sastry |
Music Director: | Swaraj |
Neeke Nuvvu Song Telugu Lyrics
నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా
హో నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా
ఎం కోరుతోంది అన్వేషణ
మనసే మంటుందో వింటున్నావా ఇప్పుడైనా
నీకే నువ్వు అర్ధం కావ ఎన్నాలైన
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా
నీకేం కావాలో అడగలనుకుంటే ప్రశ్నన్టు ఉండాలిగా
నీ భావం ఎదో చెప్పాలనుకుంటే స్పష్టంగా తెలియాలిగా
ఉయ్యాలలో పసిపాప ల ఆలా ఆటలో అలవాటుల
ఆరాటమే నెడుతుండగా పరుగెందుకే తడబాటుగా
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా
ఈనాటిదాకా నీతోనే ఉంద నువ్ వెతికే ఆ పెన్నిధి
చేజారేదాకా నీకే తెలీదా పోయిందనే సంగతి
నీగుండెలో ఈ సవ్వడి ఇన్నాళ్లుగా లేదే మరి
ఏ గువ్వకు గుడైనది తనకే ఇలా భరువైనది
మనసేమంటుందో వింటున్నావా ఇప్పుడైనా
నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా
నీకె నువ్వు అర్ధం కావ ఎన్నాలైన
నిన్నే నీకు చూపించాలా ఎవ్వరైనా
ఎం కోరుతోంది అన్వేషణ
మనసే మంటుందో వింటున్నావా ఇప్పుడైనా
Neeke Nuvvu Song Tinglish Lyrics
Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Ho nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Em koruthondi anveshana
Manase mantundo vintunnava ippudaina
Neeke nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Neekem kavalo adgalankunte prashnantu undaliga
Nee bhavam edo cheppalanukunte spashtamga theliyali ga
Uyyalalo pasipapa la ala atalo alavatula
Aaratame neduthundaga parugetthake thadabatuga
Manasemantundo vintunnava ippudaina
Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Eenatidaka neethone unda nuv vethike aa pennidhi
Chejaredaka neeke thelida poyindane sangathi
Neegundelo ee savvadi innaluga lede mari
Ye guvvako gudainadi thanake ila bharuvainadi
Manasemantundo vintunnava ippudaina
Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Nike nuvvu ardham kava ennalaina
Ninne niku chupinchala evvaraina
Em koruthondi anveshana manasemantundo vintunnava ippudaina