“Manishi Musugulo Mrugam Song” from the Telugu movie “Dhruva” is powerful and evocative. Sung by Hiphop Tamizha and Kaushik, it combines soulful melodies with intense vocals. Varikuppala Yadagiri’s lyrics explore the complexities of life and humanity. Hiphop Tamizha’s music direction adds depth and emotion.
“Manishi Musugulo Mrugam Song Lyrics” serves as a reflective and introspective composition that deeply connects with the audience. The collaboration results in a song that captures the essence of the film and leaves a lasting impression with its emotional depth and soul-stirring melodies.
Song Name: | Manishi Musugulo Mrugam |
Movie Name: | Dhruva |
Singer/s: | Hiphop Tamizha,Kaushik |
Lyricist: | Varikuppala Yadagiri |
Music Director: | Hiphop Tamizha |
Manishi Musugulo Mrugam Song Telugu Lyrics
మంచివాడు మంచి చేయడంలో
ఆశ ఉంటుంది
చెడ్డవాడు చేదు చేయడంలో
దురాశ మాత్రమే ఉంటుంది
ఆశకి దురాశకి మధ్య పోరులో
ఎప్పుడు గెలిచేది దురాశే
ఏ జాలే లేని మరణం నేనే
ఏ పాపం లేని ప్రళయం నేనే
మనిషి ముసుగులో మృగమును నేనేరా
మానుష మృగముల దేవుడు నేనేరా
నేరమే న నెత్తుటి వర్ణం ర
ఘోరమే న సృష్టి లో స్వర్గం ర
వెలుగులే ఉండేవాడే చీకటికి
భయపడతాడు ఆ చీకటే నేను
ఐఎం నాట్ బాడ్ జస్ట్ ఎవిల్
ఎవడైనా ఎదురవని
ఆ యముడైన దిగిరాని
శివుడే ఎదురైనా సమమై
సమరం సాగిస్తా
దానవులు న సైన్యం
ఆ ధనవమే న ఖడ్గం
మంచిని చెప్పడమే న
యుధ్ధానికి లక్ష్యం ర
మనిషి ముసుగులో మృగమును నేనేరా
మనుష మృగముల దేవుడు నేనేరా
నేరమే న నిత్థుటి వర్ణం ర
ఘోరమే న సృష్టి లో స్వర్గం ర
నిజాం చెప్పాలనుకునే వాడికే
ఆధారాలు కావలి
అబధ్ధామ్ చెప్పాలనుకునేవాడికి
ఎక్కువ అబధ్ధాలు చాలు
ప్రణాలైన గాని కదా దేహాలైన గాని
నన్నే నడిపించే
ఇంధనమల్లె మార్చేస్తా
భూమిని నరకం చేసి
గ్రహపు గుంపును బంధించేసి
ముల్లోకాలేలే రాక్షస పాలనా నేనేరా
వదలక
ఏ జాలే లేని మరణం నేనే
ఏ పాపం లేని ప్రళయం నేనే
మై నేమ్ ఇస్ సిద్ధర్థ్ అభిమన్యు
గుడ్ లక్
Manishi Musugulo Mrugam Song Tinglish Lyrics
Manchivadu manchi cheyadamlo
Aasa untundhi
Cheddavadu chedu cheyadamlo
Dhurasa mathrame untundhi
Aasaki durasaki madhya porulo
Eppudu gelichedi dhurase
Ye jaale leni maranam nene
Ye papam leni pralayam nene
Manishi musugulo mrugamunu nenera
Manusha mrugamula devudu nenera
Nerame na nethuti varnam ra
Ghorame na srushti lo swargam ra
Velugule undevade cheekatiki
Bhayapadathadu aa cheekate nenu
I’m not bad Just evil
Yevadaina yedhuravani
Aa yamudaina dhigirani
Shivude yedhuraina samamai
Samaram saagistha
Dhanavule na sainyam
Aa dhanavame na khadgam
Manchini cheppadame na
Yudhdhaniki lakshyam ra
Manishi musugulo mrugamunu nenera
Manusha mrugamula devudu nenera
Nerame na neththuti varnam ra
Ghorame na srushti lo swargam ra
Nizam cheppalanukune vadike
Aadharalu kaavali
Abadhdham cheppalanukunevadiki
Ekkuva abadhdhalu chalu
Prnalaina gani kada dehalaina gani
Nanne nadipinche
Indhanamalle marchestha
Bhoomini narakam chesi
Grahapu gumpunu bandhinchesi
Mullokalele rakshasa palana nenera
Vadalaka
Ye jale leni maranam nene
Ye papam leni pralayam nene
My name is Sidharth Abhimanyu
Good Luck