Le Le Le Song Lyrics – Gudumba Shankar Telugu Movie

“Le Le Le Song” is a lively song from the Telugu movie Gudumba Shankar. Sung by Sachin Tyler and the lyrics, written by Chandrabose, are catchy and fun, perfectly complementing the song’s lively tune. Mani Sharma’s music direction blends dynamic sounds and rhythms, creating an entertaining and memorable experience. This combination makes “Le Le Le Song Lyrics” resonates with listeners and adds to the film’s overall energy.

“Le Le Le Song Lyrics” stands out with its energetic beats and engaging rhythm. The song captures a vibrant and upbeat mood, making it a highlight of the movie’s soundtrack.

Song Name:Le Le Le
Movie Name:Gudumba Shankar
Singer/s:Sachin Tyler
Lyricist:Chandrabose
Music Director:Mani Sharma

Le Le Le Song Telugu Lyrics

లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే

వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే

వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

చిరుగాలి నువ్వుండాలి నిన్నే కవ్విస్తుంటే
సుడిగాలి చుట్టేయాలి లే లే
గొడుగళ్లే పరిచేయాలి నిన్నే కదిలిస్తుంటే
పడగాళ్లే పనిపట్టాలి లే లే

నీరళ్లే పారలి అందరి దాహం తీర్చాలి
నీరళ్లే పారలి అందరి దాహం తీర్చాలి
అణిచేస్తే ముంచేయాలి లే
నేలల్లే ఉండాలి అందరి భారం మోయాలి
విసిగిస్తే భూకంపాలు చూపాలి

లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే

చెడు ఉంది మంచి ఉంది అర్ధం వేరే ఉంది
చెడ్డోళకి చెడు చెయ్యటమే మంచి
చేదుంది తీపి ఉంది భేదం వేరే ఉంది
చెదన్నది ఉన్నపుడేగా తీపి

ఎడముంధీ కుడి ఉంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఎడముంధీ కుడి ఉంది
కుడి ఎడమయ్యే గొడవుంది
ఇరుకైన గమ్యం ఒకటే లే

బ్రతుకుంది చావుంది
చచ్ఛేదాకా బ్రతుకుంది
చచాక బ్రతికేలాగ బ్రతకాలే

లే లే లే లే ఇవాళే లే లే
లే లే లే లే ఈ రోజల్లే లే లే

వీలుంటే చిరుమల్లె లేకుంటే చిరుతల్లే
రెండంటే రెండున్నాయి బాటలే
అవునంటే ఆకల్లే లేకుంటే బాకాళ్లే
ఉంటేనే పోతుంటాయి బాధలే

Le Le Le Song Tinglish Lyrics

Le Le Le Le Ivaale Le Le
Le Le Le Le Ee Rojalle Le Le

Veelunte Chirumalle Lekunte Chiruthalle
Rendante Rendunnaayi Batale
Avunante Aakalle Lekunte Bakalle
Untene Pothuntaayi Baadhale

Le Le Le Le Ivaale Le Le
Le Le Le Le Ee Rojalle Le Le

Veelunte Chirumalle Lekunte Chiruthalle
Rendante Rendunnaayi Batale
Avunante Aakalle Lekunte Bakalle
Untene Pothuntaayi Baadhale

Chirugaalai Nuvvundaali Ninne Kavvisthunte
Sudigaalai Chutteyali Le Le
Godugalle Paricheyaali Ninne Kadilisthunte
Padagalle Panipattali Le Le

Neeralle Paaraali Andari Daaham Teerchaali
Anichestee Muncheyaali Le
Nelalle Vundaali Andari Bhaaram Moyaali
Visigisthe Bhuukampaale Choopale

Le Le Le Le Ivaale Le Le
Le Le Le Le Ee Rojalle Le Le

Chedu Undhi Manchi Undhi Ardham Vere Undhi
Cheddolaki Chedu Cheyyatame Manchy
Chedundi Theepi Undhi Bhedham Vere Undhi
Chedannadi Unnapudegaa Theepi

Edamundi Kudi Undhi
Kudi Edamayye Godavundi
Edamundi Kudi Undhi
Kudi Edamayye Godavundi
Etukaina Gamyam Okate Le

Bratukundi Chaavundi
Chachchedaaka Bratukundi
Chachchaaka Bratikelaaga Bratakaale

Le Le Le Le Ivaale Le Le
Le Le Le Le Ee Rojalle Le Le

Veelunte Chirumalle Lekunte Chirutalle
Rendante Rendunnaayi Baatale
Avunante Aakalle Lekunte Baakalle
Untene Potuntaayi Baadhale

Le Le Le Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here