Kukka Kavaali Song Lyrics – Chitram Telugu Movie

“Kukka Kavaali Song” from the movie Chitram is a vibrant and lively song that captures attention with its energetic beat and engaging lyrics. The track features a dynamic blend of vocals from Chethana, Nihal, R.P. Patnaik, and Sooraj Jagan, which adds depth and variety to the song.”Kukka Kavaali Song Lyrics” entertaining and fun. It’s a perfect choice for those who enjoy spirited and cheerful music that adds a touch of fun to any playlist.

“Kukka Kavaali Song Lyrics” creates a memorable and enjoyable listening experience. It’s perfect for those who appreciate upbeat and spirited music that brings a smile to their face.

Song Name:Kukka Kavaali
Movie Name:Chitram
Singer/s:Chethana,Nihal,R.P Patnaik,Sooraj Jagan
Lyricist:kulasekhar
Music Director:R.P Patnaik

Kukka Kavaali Song Telugu Lyrics

అన్నయ్యా కుక్క కావాలి కుక్క కావాలి
వినరా బ్రదరూ అయోధ్యనేలే రాముని స్టోరీ
దశరధ రాజుకు వారసుడు సకల శాస్త్రాల కోవిదుడు
అస్త్రవిద్యలో ఫస్టతడు మంచి గుణాల లిస్టతడు
ఎట్లుంటడో ఎరికెనా బ్లూకలర్ల మస్తుగుంటడు
లక్ష్మణుడని బ్రదరున్నాడు అన్నకి అండగ నిలిచాడు
సెల్ఫిష్ నెస్సుని విడిచాడు సేవే గొప్పని తలచాడు

ఈనా బ్లూకలరేనా
బ్రదర్సు ఒకటేగాని కలర్సు వేర్రా నాని
దమాక్ ఖరాబైందా ఏం సార్ నీకు
అన్నదమ్ములేమో ఒకటంటావ్ రంగులేమో అలగలగ్ అంటావ్
కత మంచిగ చెప్పుర్రి సార్ నీకు దండం పెడ్త

సీతాదేవను వైఫు ఉన్నది రామునితోనే లైఫు అన్నది
హానెస్టి తన వైనమన్నది ఫారెస్టునకే పయనమైనది
రాముని సేవకు తొలిబంటు అతిబలవంతుడు హనుమంతు
నమ్మిన బంటుగ రాముని పదముల చెంతే ఉంటాడు
పదముల చెంతే ఉంటాడు
సూన్నీకి కోతి లెక్కుంటడు గానీ
రామసామిని ఎవ్వడన్నా ఎమన్నా అన్నాడనుకో
కుక్కని కొట్టినట్టు కొడతాడు
ఆ కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అసలు నిన్నెవడ్రా ఆమాటనమంది
వీడ్ని నోరు మూసి పక్కకి లాక్కెళ్ళండ్రా
నోరిప్పనీయద్దసలు

అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకములయందు
అవిక్రమ పరాక్రమవంతుడు కురువంశొద్భవుండు సుయోధనుండు
రారాజు సోదరులు హండ్రెడు తకతకిట
ఆ పాండవులతో ఉండరు తకతకిట
వాటాలలోన వాదమొచ్చిందీ
బిగ్ వారు దాకా తీసుకొచ్చిందీ

ద్రౌపది వస్త్రాపహరణం ఆపలేదెవరూ దారుణం
పులిలాగ భీమన్న లంఘించినాడు
బలశాలి కోపంతొ కంపించినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినాడు
గద ఎత్తినాడు తొడ కొట్టినా
రారాజు గుండెల్ని చీల్చుతానంటూ
నిండు సభలో తాను ప్రతిన పూనాడు

క్లైమాక్స్ల ఫైటింగ్ షురు ఐంది
భీముడు గద తీసిండు పిసికిండు
దుర్యొధనుడు భీ గద తీసిండు పిసికిండు
ఎవ్వరి తొడలు ఆల్లాల్లు కొట్టుకున్నరు
ఆడు కొట్టిండు ఈడు కొట్టిండు
ఈడు తలకాయ మీద కొడ్తె ఆడు కాల్ మీద కొట్టిండు
ఈడు కాల్ మీద కొడ్తె ఆడు తలకాయ మీద కొట్టిండు
కొట్టిండు కొట్టిండు
అరె ఎంతైనా భీముడు హీరొ కదబై దుర్యొధనుడు ఖాళీ విలన్
ఎమైతది భీముని చేత్ల కుక్క సావు సచ్చిండు
ఆ కుక్క కుక్క కావాలి కుక్క కావాలి

అయ్యొ మళ్ళి గుర్తుచేసాడ్రా
నువ్వు చెప్పు నువ్వు చెప్పు
ఒరే శ్రీశైలం మద్యలో వచ్చుడు కాదుగాని నువ్వు చెప్పురా

అరెరె చిన్న పోరన్కి కతచెప్పనీకొస్తల్లేదు
ఎం చదువుకున్నార్ వయ్యా మీరు
ఇస్టోరి నే చెప్తా చెవులు పెట్టి ఇనుండ్రి

ఏడేడు లోకాల యాడుంది అంతటి అందం ఓయమ్మ
పుత్తడి బొమ్మల్లె ఉంటుంది బ్రదరూ బాలనాగమ్మ

జంతరు మంతరు మోళీ చేసే మరాఠ మాంత్రికుడు
మాయల ఫకీరు వంచకుడు
అందరిలోన సుందరికోసం దుర్భిణి వేసాడు
ఎన్నో ప్లానులు గీసాడు
దుర్భిణిలోన బాలనాగమ్మ రూపం కనిపించి
ఆమెను ఇట్టే మోహించీ
బెగ్గరు వేషం వేసుకొచ్చాడు జిత్తుల మాంత్రికుడు
మాయల పకీరు వంచకుడు

గప్పుడేమైందో ఎరికెనా
మాయల ఫకీరుగాడు తన చేతిలో ఉన్న మంత్రం కట్టెతోని
బాలనాగమ్మ తలకాయ మీద ఒక్కటేసిండు
గంతే బాలనాగమ్మ మారిపోయింది
ఎలా మారిపోయింది అరె చెప్తున్నాగ మారిపోయింది
అదే ఎలా మారింది అరె చెప్తున్నాగ
టాప్ టు బాటం మారిపోయింది
చెప్తావా లేదా నే చెప్ప
చెప్తావా లేదా ఏంది కొడ్తరా
ఆ అందరు కొడ్తారా
ఎం డౌటా అబ్బె డౌటేంలె చెప్పినా చెప్పకున్న కొడ్తారు
మాటర్ అసుంటిది
మీ చెతులల్ల నే చావనీకి కుక్క లెక్క మారిందిబై

కుక్క కావాలి కుక్క కావాలి కుక్క కావాలి

Kukka Kavaali Song Tinglish Lyrics

Annayya kukka kaavaali kukka kaavaali
Vinara brother ayyodya nele raamuni story
Dasharadharaajuku vaarsasudu sakhala shastrala kovidhudu
Astha vidyalo firstathadu manchigunaala listathadu
Ettuntado erukenaa bluecolorla masthuguntadu
Lakshamanudani brotherunnadu andaganilichadu

Eyana bluecolor enaa
Selfishnessni vidichadu sevegoppani thalichadu
Brothers okategani colors vere naani
Damaak karaab ainda siru meeku
Annadammulemo okkadantaav rangulemo alagalagantav
Kathamanchiga cheppu sir ni dandam pedutha

Seethadevani wife vunnadi raamunithone life annadi
Honeste thana painamannadi forestnake payanamainadi
Raamuni sevaku tholibanthu athi balavanthudu hanumanthudu
Nammina bantuga raamuni padhamula chenthe vuntadu
Nammina bantuga raamuni padhamula chenthe vuntadu
Chudnika kothileka vuntadu gaani
Raamasamini evadanna emanna annaadanukoo
aa  kukka kaavali kukka kaavali kukka kaavali

Asalu ninnevdramatladamannaru
Veedi norumoosi pakkaku lakellandraa    
  
Athala vithala suthala thalaathala rasaathala
Paathaala lokamula avikramapharakaramundu
Kuruvamshoddavundu suyodanundu
Raaraju sodharulu hundred a pandavulatho vunduru
Vaatalalona vadamochindi digbaarudaaka teesukochindi

Droupadi vastraapaharam apaledevaru daarunam
Pulilaga bheemanna japinchinaaru balasaalitho champinchinaadu
Gadha etthinaadu thoda kottinaadu
Raaraju gundelni cheelchuthanantu
Nindu sabhalo thaanu prathinapoonadu

A climaxlo fightinf suruvaindi
Bheemudu gadha teesindu tippindu 
duryodhanudu gadha teesindu
Evadi palaana aallu aallu koduthunnaru 
aadukottindi eedukottindu
Aree enthina bheemudu herokada baai 
duryodhanuku khaali vilan emaithadi
Bheemuni cheta kukkachaavu chachindu              
aa kukka kaavali kukka kaavali kukka kaavali

Malli gurthuchesaadra nuvvu cheppu
Aree srisailam madyalo vachadu kaani nuvvu cheppara

Arere chinnaporaniki katha cheppadaniki vasthaledubaai
Emchaduvukunnaru meeru istory ne cheptha chevupeeti vinundri

Ededulokaala edundi anthati andam oyamma
Puthadi bommale vuntundi brotheru baalanaagamma

Jantharmanthar molichese marrati manthrikudu
Maayala phakeeru vanchakudu
Andharilona sundarikosam dhurbini vesadu 
enno planulu geesadu
Dhurbinilona baalanaagamma roopam kanipinchi 
ameni itte mohinchi
Beggar vesham vesukochadu jittulamaanthrikudu

Maayala phakirugaadu thana chetanunna mantram katte thoti
Baalanaagamma thalakaaimeeda okkatesadu
Ganthe maaripoindi
Elamaaripoindi  are maaripoindani chepthunnaga
Adhe ela maaripoindi  ennisaarlu cheppanu baai
Top to bottom roope maaripoindante
Chepthava leda cheppu chepthava leda cheppu cheppu cheppu
Kodathaara andaru kodathaara doubta
Doubtemledu cheppina cheppakuna kodathary matter adontidi
Meechetilona nenu chavadaniki kukkalekka maarindi baai
aaa kukka kaavali kukka kaavali kukka kaavali

Kukka Kavaali Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here