Come to the Party Song Lyrics – Son of Satyamurthy Telugu Movie

“Come to the Party song lyrics” is a vibrant and energetic song from the Telugu movie “Son of Satyamurthy song lyrics,” featuring the captivating vocals of Vijay Prakash. Composed by the acclaimed music director Devi Sri Prasad, the song exudes a festive and celebratory vibe, perfect for party scenes and high-energy moments. The lyrics, penned by the legendary Sirivennela Seetharama Sastry, add depth and charm to the lively beats, making it an instant hit among the audiences. The synergy of Prakash’s dynamic singing, Prasad’s infectious music, and Sastry’s poetic prowess creates a memorable track that resonates with listeners.

The movie “Son of Satyamurthy song lyrics,” known for its engaging storyline and powerful performances, is further elevated by its exceptional soundtrack, with “Come to the Party song lyrics” being a standout number. This song encapsulates the essence of celebration and joy, urging listeners to join in the revelry. Its infectious rhythm and catchy lyrics make it a favorite at parties and gatherings, solidifying its place as a popular anthem in Telugu cinema.

Song Name:Come to the Party
Movie Name:Son of Satyamurthy
Singer/s:Vijay Prakash
Lyricist:Sirivennela Seetharama Sastry
Music Director:Devi Sri Prasad

Come to the Party Song Telugu Lyrics

కాక్టెయిల్ తాగిన కోతి నేను
నెక్ టై కట్టుకున్న కాకి నేను
కొంచెం లూస్ కొంచెం టైట్ నేను
దారం తెంచుకున్న కైట్ నేను
శనివారం రచ్చగున్న నైట్ నేను
కొంచెం రాంగ్ కొంచెం రైట్ నేను
వైస్ టెక్వల మేము అకెల
రావే ఓ పిల్ల మే మజ్ను తూ లైలా
హమ్ తుం ఇవాళ సొమెథింగ్ అనేలా
రా పంచు గోల ప్రపంచం వినెలా
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ

నిల్ ఆర్మ్స్ట్రాంగ్ కాలుపెట్టిన
మూన్ నీ నగుమోమా
ఆర్యభట్టు గారు కనిపెట్టిన
జీరో నీ నడుమా
ఆఫ్రికన్ అడవుల్లో పెరిగిన
అల్లరి అందం నువ్వా
ఆమ్స్టర్డామ్ లో వెళ్లి విరిసిన
పూవులా నది నీ నవ్వా
గర్ల్స్ అండ్ బాయ్స్ మేక్ సం నాయిస్
ఐ అం ది బెస్ట్ ఛాయస్ రైట్ నో ఛాయస్
లవ్ ఏంజెల్స్ ట్రై మీ ఒన్స్
మరొక్కసారి రాదుగా డిఆర్స్ ఇలాంటి ఛాన్స్
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ ఏయ్ టచ్ మీ యార్
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ

ఎంత ఆర్మీ కావాలో నీ అందం కాయలంటే
న్యూక్లియర్ వార్ జరగలేమో నిన్ను పొందాలంటే
జీన్స్ గా జన్మెత్తాల
నిన్నంటుకు తిరగాలంటే
ఇంటిమేట్ సెంట్ అవ్వాలా
నీ వంటిని తాకలంటే
జాక్ అండ్ జిల్ వెంట అప్ సం హిల్
హే బ్యూటిఫుల్ యూ హావ్ ది లుక్స్ టూ కిల్
జరా దిల్ ఖోల్ అండ్ రాక్ అండ్ రోల్
పెగ వేసి సిగ్గు చంపుదాము ఓ బేబీ డాల్
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ ఏయ్ టచ్ మీ యార్
కం టూ ది పార్టీ ఓ సుబ్బలచ్చిమి
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
కం టూ ది పార్టీ ఏయ్ సుబ్బు
వెల్కమ్ టూ ది పార్టీ అబ్బా టచ్ మీ
సుబ్బలచ్చిమి

Come to the Party Song Tinglish Lyrics

Cocktail thagina kothi nenu
Necktie kattukunna kaaki nenu
Konchem loose konchem tight nenu
Daaram tenchukunna kite nenu
Sanivaaram rachagunna night nenu
Konchem wrong konchem right nenu
Vaise tequila memu akela
Raave o pilla mei majnu tu laila
Hum tum ivaala something anela
Ra panchu gola prapancham vinnela
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me

Neil Armstrong kaalupettina
Moon nee nagumoma
Aryabhattu garu kanipettina
Zero nee nadumaa
African adavullo perigina
Allari andam nuvva
Amsterdam lo velli virisina
Poovula nadi nee navaa
Girls and boys make some noise
I am the best choice right no choice
Love angels try me once
Marokkasari raaduga dears ilanti chance
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me
Come to the party o subbalachimi
Welcome to the party ey touch me yar
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me

Entha army kavalo nee andam kaayalante
Nuclear war jaragalemo ninnu pondalante
Jeans ga janmettala
Ninnantuku tiragalante
Intimate scent avvala
Nee vantini thakalante
Jack and jill went up some hill
Hey beautiful u have the looks to kill
Jara dil khol and rock and roll
Peg vesi siggu champudam o baby doll
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me
Come to the party o subhalachimi
Welcome to the party ey touch me yar
Come to the party o subbalachimi
Welcome to the party abba touch me
Come to the party ey subbu
Welcome to the party abba touch me
subhalachimiiii

Come to the Party Song Lyrical Video

Related tags

Jammi Dinesh Kumar
Jammi Dinesh Kumarhttp://lyricology.in
I am Dinesh Kumar Jammi, a Digital Marketer with a passion for songs and music. I combined my interests and expertise to create Lyricology.in, a venture that provides easy-to-read lyrics in multiple languages. Our team strives for excellence in accuracy and simplicity, making us the go-to destination for all your lyric-related needs.

Latest Lyrics

Related Lyrics

Leave a reply

Please enter your comment!
Please enter your name here